హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను కలవనున్న వైఎస్‌ షర్మిళ

హైదరాబాద్‌ :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోద‌రి వైయ‌స్ ష‌ర్మిళ‌మ్మ‌  సోమవారం ఉదయం11.30 గంటలకు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌నుకలవనున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి కమిషనర్‌ను కలవనున్నారు. 

Back to Top