వీరులకు శతకోటి వందనాలు

స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌

అమరావతి :ఈ రోజు మనం ఆనందించే స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చిన వీరులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శతకోటి వందనాలు తెలిపారు.  74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారతీయులకు ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.'  దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలను అర్పించి దేశ భక్తిని మరింత పెంపొందించారు. మన దేశం విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రతిష్టను రక్షించడానికి ప్రతిజ్ఞ చేద్దాం.. దాని పురోగతికి దోహదం చేద్దాం. జై హింద్!' అంటూ ఉద్వేగంగా పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top