క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు

తాడేపల్లి: క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ఒలింపిక్స్‌లో మన దేశాన్ని మూడుసార్లు బంగారు కీర్తికి నడిపించిన చిరస్మరణీయ హాకీ లెజెండ్‌ ధ్యాన్‌చంద్‌ అని, ఆయన పుట్టిన రోజున క్రీడా దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమన్నారు. 
 

Back to Top