కార్గిల్‌ అమరవీరులకు సీఎం వైయస్‌ జగన్‌ ఘన నివాళి

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్‌
 

కార్గిల్‌ దివస్‌ సందర్భంగా కార్గిల్‌ అమరవీరులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మీత్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
 

తాజా ఫోటోలు

Back to Top