ఆ గేయం నేటికీ ప్రతి ఆంధ్రుని మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది

గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఘన నివాళి
 

అమ‌రావ‌తి: "దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా" అంటూ గురజాడ కలం నుండి విరబూసిన దేశభక్తి గేయం నేటికీ ప్రతి ఆంధ్రుని మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు భాష మహాకవి గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఆయ‌న‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఘన నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా గుర‌జాడ ర‌చ‌నల‌ను ముఖ్య‌మంత్రి గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top