బాబు జ‌గ్జీవ‌న్‌రామ్‌కు ఘ‌న నివాళి

అమ‌రావ‌తి:  మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్‌రామ్‌ 33వ వర్ధంతి సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పించారు. సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌గ్జీవ‌న్‌రామ్ చిత్ర‌ప‌టానికి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పూల‌మాల వేసి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఈ సందర్భంగా  దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. దళితులకు ఆశాజ్యోతిగా నిలిచిపోయారని గుర్తు చేసుకున్నారు. 

Back to Top