అటవీ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: అటవీ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అడవుల సంరక్షణ, వన్యప్రాణుల భద్రత, మొక్కల పెంపకంపై చర్చిస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top