పులివెందుల అభివృద్ధిపై సీఎం సమీక్ష

పులివెందుల: పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యూసీఐఎల్‌ కాలుష్యంపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. యూసీఐఎల్‌ సీఎండీ హస్నాని సీఎంను కలిసి పలు విషయాలపై చర్చించారు. ఇప్పటికే యూసీఐఎల్‌ కాలుష్యంపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది.

 

Back to Top