కడపకు చేరుకున్న వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రజా సంకల్ప యాత్ర ముగించుకున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరానికి కొద్ది సేపటి క్రితమే చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కడప అమీన్ పీర్ దర్గాను దర్శించనున్నారు. వైయస్‌ జగన్‌ రాకతో కడపలో పండుగ వాతావరణం నెలకొంది.
 

Back to Top