ఢిల్లీకి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోవడంతో పార్టీ శ్రేణులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరుకున్న వైయస్‌ జగన్‌ హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top