జ్యోతిరావు పూలేకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

తాడేప‌ల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ముఖ్యమంత్రి నివాసంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు, విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజ‌ర‌య్యారు. 

Back to Top