గవర్నర్‌ బిశ్వభూషణ్‌ని కలిసిన సీఎం వైయ‌స్ జగన్‌ దంపతులు

 విజ‌య‌వాడ‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు సోమవారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ని కలిశారు. మర్యాదపూర్వక భేటీలో భాగంగా రాజ్‌భవన్‌కు సతీసమేతంగా వెళ్లిన సీఎం వైయ‌స్ జగన్‌ దంపతులు గవర్నర్‌తో సమావేశమయ్యారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top