ప్రతీ కార్యకర్తకు తోడుగా ఉంటాం

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతీ కార్యకర్తకు త‌న‌తో పాటు పార్టీ నాయ‌కులు తోడుగా ఉంటార‌ని మాజీ ముఖ్య‌మంత్రి, పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసానిచ్చారు. గురువారం తాడేప‌ల్లిలోని త‌న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మ‌మేక‌మ‌య్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని వైయ‌స్‌ జగన్‌ భరోసానిచ్చారు.

Back to Top