బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

అమ‌రావ‌తి:  టోక్యో ఒలింపిక్స్‌లో  బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ కాంస్య పతకాన్ని సాధించ‌డం ప‌ట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  ల‌వ్లీనా  ఒలింపిక్స్ లో తొలి ప‌త‌కాన్ని సాధించి టోక్యో 2020 లో  భారతదేశానికి మూడవ ప‌త‌కాన్ని తెచ్చినందుకు సంతోషంగా ఉంది.  ఇలాగే భ‌విష్య‌త్‌లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రిచి యువతులకు స్ఫూర్తినివ్వాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top