గవర్నర్‌ను కలిసిన వైయ‌స్ జగన్ 

ఏపీలో డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై ఫిర్యాదు

 హైదరాబాద్‌ :  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కొద్దిసేప‌టి క్రితం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను కలిశౄరు.  రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను క‌లిసిన వైయ‌స్ జ‌గ‌న్ ఆంధ్రప్రదేశ్‌లో డేటా కుంభకోణం, ఓట్ల తొలగింపు అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అలాగే అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ సర్కార్‌ చేస్తున్న అరాచకాలను కూడా గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు.  

Back to Top