వైయ‌స్ జగన్‌కు ఆశీర్వచనం

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి దుర్గా గుడి పురోహితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. శుక్రవారం వైయ‌స్‌ జగన్‌ నివాసానికి వచ్చిన పురోహితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు ఇచ్చి ఆశీర్వ‌దించారు. అంత‌కుముందు తిరుమల శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా వీరితో పాటు ఉన్నారు.

Back to Top