కాసేప‌ట్లో  రేప‌ల్లెలో  వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌చార స‌భ

అమ‌రావ‌తి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. నేడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైయ‌స్ జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. నేడు  రేప‌ల్లెలో ప్ర‌చార సభ‌లో ప్ర‌సంగిస్తారు.  అనంతరం అదే జిల్లాలోని చిలకలూరిపేటలో పాల్గొంటారు. అనంత‌రం కృష్ణా జిల్లా తిరువూరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

Back to Top