అరుణ్‌జైట్లీ మృతికి వైయస్‌ జగన్‌ సంతాపం

అమరావతి:  కేంద్ర మాజీ మంత్రి ఆరుణ్‌జైట్లీ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జాతికి ఎనలేని సేవ చేశారని, విలువలకు కట్టుబడిన వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్‌జైట్లీ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 
 

Back to Top