గవర్నర్‌ ఇఫ్తార్‌ విందుకు హాజరుకానున్న సీఎం వైయస్‌ జగన్‌

హైదరాబాద్‌:రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. వైయస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్‌కు తొలిసారిగా రానున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top