వైయ‌స్ జ‌గ‌న్  అనే నేను..

ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ 15వ శాస‌న స‌భ స‌మావేశాల ప్రారంభం రోజు మొద‌ట ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీక‌ర్ వైయ‌స్ జ‌గ‌న్‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అంత‌కు ముందు వైయ‌స్ జ‌గ‌న్ స‌భ్యులంద‌రికి అభివాదం చేస్తూ ప్ర‌మాణ స్వీకారం చేశారు. అనంత‌రం ప్రోటెం స్పీక‌ర్ వైయ‌స్ జ‌గ‌న్‌ను అభినందించారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top