పోచవరం గ్రామంలో 'గడప గడపకు మన ప్రభుత్వం'

 మంత్రి తానేటి వ‌నిత‌కు ఘ‌న స్వాగ‌తం

ఏలూరు:  పోచవరం గ్రామంలో హోం మంత్రి తానేటి వ‌నిత 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మంత్రికి  ఘనంగా స్వాగతం పలికారు.   అనంతరం ప్రతి గడపకు వెళ్లి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అందిస్తున్న పథకాలను మంత్రి వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top