విశాఖ‌లో రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీ‌కారం

విశాఖ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశాఖ న‌గ‌రంలో జీవీఎంసీ వీఎంఆర్డీఏకి చెందిన దాదాపు రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. అనంత‌రం రాడిసన్ బ్లూ హోటల్ లో నిర్వ‌హించిన‌ విజన్ విశాఖ సదస్సు లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈ స‌ద‌స్సులో 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో ముఖ్య‌మంత్రి సమావేశమ‌య్యారు. అనంతరం యువతతో భేటీ కానున్న సీఎం..వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన ‘భవిత’ కార్యక్రమాన్నిలాంఛనంగా ప్రారంభించ‌నున్నారు.

Back to Top