సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులకు వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  ఇవాళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైయ‌స్ భార‌త‌మ్మ‌ల వివాహ వార్షికోత్స‌వం. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్, వైయ‌స్ భార‌త‌మ్మ‌ల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ముఖ్య‌మంత్రి దంప‌తుల‌కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాన‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top