సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర‌మంత్రి భ‌గ‌వ‌త్‌

తాడేప‌ల్లి: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవత్‌ కిషన్‌రావు కరాడ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తాడేప‌ల్లిలోని సీఎం నివాసంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కేంద్రమంత్రి భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌నంగా స‌న్మానించారు. 

Back to Top