సీఎం వైయస్‌ జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఫోన్‌ చేశారు. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌పై ఇరువురి మధ్య  చర్చ జరిగింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కేంద్రమంత్రి అమిత్‌షాకు వివరించారు. 
 

Back to Top