సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన టీటీడీ చైర్మ‌న్

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి దంప‌తులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎంను క‌లిసిన వైవీ సుబ్బారెడ్డి త‌న‌ను  తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రెండవసారి నియమించినందుకు ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి కి  కృతజ్ఞతలు తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top