రేపు సత్యసాయి జిల్లాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అనంత‌పురం: ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో పర్యటించనున్నారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారులకు చెల్లించనున్నారు. సీఎం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.50 గంటలకు చెన్నేకొత్తపల్లి చేరుకుంటారు. 11.15 గంటల నుంచి 12.45 గంటల వరకు బహిరంగ సభ, రైతులతో ముఖాముఖి ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top