నేడు సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు.  హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఉంటుంది. విభజన సమస్యల పరిష్కారం, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సంప్రదింపులు ఉంటాయి. సీఏఏ, ఎన్‌ఆర్‌సీతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

తాజా వీడియోలు

Back to Top