టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ వలసలు

తిరుపతి: టీడీపీ నుంచి  వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు జోరుగా  కొనసాగుతున్నాయి. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి,రోజా సమక్షంలో  గాలి ముద్దుకృష్ణమ ప్రధాన అనుచరుడు కరుణాకర్‌ చౌదరి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

 

Back to Top