టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

 
చిత్తూరు  : చ‌ంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో అధికార పార్టీకి షాక్ త‌గిలింది. బైరెడ్డిప‌ల్లి మండలంలోని వెంగంవారిపల్లెకు చెందిన పలువురు  టీడీపీ నుంచి  వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.   వైయ‌స్ఆర్‌సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.  వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వారిలో రాజప్ప, వెంకటా చలపతి, దేవన్న, రవి, రెడ్డెప్ప, మణి, జైరాం, ఫయాజ్, రఘుపతి, బాబు, గంగయ్య, సుబ్రమణ్యం, విశ్వనాథ్, గోపాల్, తిరుమలేష్, శీనప్ప, ఆంజి, వెంకటప్ప, ఈశ్వరప్ప, రంజిత్, అబ్బు, ఎం.వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

Back to Top