రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ప్రారంభం

 తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్షిక రుణ ప్రణాళికను సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆవిష్కరించారు. మొత్తం 2.83 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top