సీఎంను కలిసిన రాష్ట్ర మానవహక్కుల చైర్‌పర్సన్‌

తాడేపల్లి: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఎంపికైన జస్టిస్‌ ఎం. సీతారామమూర్తి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి.. మానవ హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 
 

Back to Top