స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 2022-23 విడుదల  

క్యాంపు కార్యాల‌యంలో ఆవిష్క‌రించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 
 

తాడేప‌ల్లి: స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 2022-23 ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విడుద‌ల చేశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో స్టేట్ ఫోక‌స్ పేప‌ర్‌-2022-2023 బ్రోచ‌న్‌ను ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పలువురు ఉన్నతాధికారులు, నాబార్డు ఛైర్మన్‌ డాక్టర్‌ జి.ఆర్‌.చింతల, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top