వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన శిద్ధా రాఘవరావు

తాడేపల్లి: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన శిద్ధా రాఘవరావు.. సీఎం సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌.. రాఘవరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Back to Top