స‌లాం కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం

క‌ర్నూలు: నంద్యాల పట్టణం ములసాగరం లో భార్య పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబానికి ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ఆర్థిక సహాయం రూ. 25,00,000/- ల బ్యాంక్ చెక్ ను గురువారం  అంద‌జేశారు. సలాం అత్త మాబ్బునిసా, కుటుంబ స‌భ్యుల‌ను  జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి,  నంద్యాల  ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డ్,  నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు క‌లిసి ప‌రామ‌ర్శించారు. అనంత‌రం చెక్కును అంద‌జేసి ధైర్యం చెప్పారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top