ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఆర్‌బీఐ

తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై ఆర్‌బీఐ స్పందించింది. రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌కు బ్యాంకు రుణాల అవకతవకలపై విచారణ జరపాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్‌బీఐకి లేఖ రాశారు. లేఖపై ఆర్‌బీఐ స్పందించిన ఆర్‌బీఐ.. తగిన చర్యలు తీసుకుంటామంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలిపింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top