నామినేషన్‌ దాఖలు చేసిన రాజ్యసభ అభ్యర్థులు

 

అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమల్‌ నత్వాని నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో  పార్టీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ఎంపీ భరత్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top