వైయస్‌ఆర్‌సీపీలోకి పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్‌ 

వైయస్‌ జగన్‌ విజన్‌ ఉన్న నాయకుడు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి.తాజాగా విజయవాడ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్‌ వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ౖ ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. వెయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజన్‌ ఉన్న నాయకుడు అని అన్నారు.రాజధాని అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సా«ధ్యమవుతుందన్నారు.వైయస్‌ఆర్‌సీపీ సిద్ధాంతాలు,ఆశయాలు పట్ల నమ్మకంతో ప్రజాసేవ చేయడానికి పార్టీలోకి చేరినట్లు తెలిపారు.
 

Back to Top