వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా ప్ర‌కాశం పంతులు జ‌యంతి

 
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రకేసరి రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం ఘ‌నంగా నిర్వ‌హించారు.  టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి  మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు ఎ.నారాయణ మూర్తి, వంగపండు ఉష పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

Back to Top