ఏపీ ఫిలీం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పోసాని

తాడేపల్లి: ఏపీ ఫిలీం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా సినీ నటుడు పోసాని మురళికృష్ణను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్హులు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్‌ మీడియా)గా సినీ న‌టుడు అలీని నియ‌మించ‌డంతో ఆయన బుధవారం సతీసమేతంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను కలిశారు. తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ఆయన సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top