వైయస్‌ షర్మిల వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల చేపట్టిన బస్సు యాత్రకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా శివకోడూరు చెక్‌పోస్టు వద్ద షర్మిలమ్మ బస్సును అడ్డుకున్న పోలీసులు చెకింగ్‌ పేరుతో హడావుడి చేసి సమయాన్ని వృథా చేశారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న షర్మిలను అడ్డుకునేందుకు చంద్రబాబు ఆదేశాలతోనే ఇలా చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు మండిపడ్డారు.

Back to Top