సీఎం వైయ‌స్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నిరంజన్‌ రెడ్డి

 
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌ సీపీ రాజ్యసభ అభ్యర్థి ఎస్‌. నిరంజన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్‌ చేతుల మీదుగా బీ ఫామ్ అందుకున్నారు.

Back to Top