ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన నూత‌న ఎంపీలు 

తాడేప‌ల్లి: రాజ్య‌స‌భ‌కు నూత‌నంగా ఎన్నికైన వైయ‌స్ఆర్ సీపీ స‌భ్యులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాదపూర్వ‌కంగా క‌లిశారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి నుంచి డిక్లరేషన్‌ తీసుకున్న అనంతరం నూత‌న రాజ్య‌స‌భ స‌భ్యులు బీద మ‌స్తాన్‌రావు, ఆర్‌.కృష్ణ‌య్య‌, ఎస్‌. నిరంజ‌న్‌రెడ్డిలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top