వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు...

నెల్లూరు : రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి.వైయస్‌ జగన్‌ ఆశయాలు,పార్టీ సిద్ధాంతాలను ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు.  మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి సమక్షంలో  కొండాపురం మండలం గరిమెనపెంటకు చెందిన  టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.  వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Back to Top