చంద్రబాబు పాపపు సొమ్ముతో లాయర్లు పండుగ

 చిత్తూరు జిల్లా:  చంద్రబాబు పాపపు సొమ్ముతో లాయర్లు పండుగ చేసుకుంటున్నార‌ని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు.. అన్న చందంగా పరిస్థితి తయారైందన్నారు.  పవన్‌కళ్యాణ్‌.. నీకంటే ఊసరవెల్లి నయమ‌ని విమ‌ర్శించారు.  మండలంలోని ములురు గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లా­డుతూ.. ఊసరవెల్లి తన స్వభావంతో ఆత్మరక్షణ కోసం రంగు మార్చుకుంటుందని తెలిపారు. 
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మాత్రం టీడీపీ ఎంత ఎక్కువ ప్యాకేజీ ఇస్తుందో.. అంత ఎక్కువగా రంగులు మారుస్తాడని విమ­ర్శించారు.  
 

తాజా వీడియోలు

Back to Top