నాయీ బ్రహ్మణ కృతజ్ఞత సభ ప్రారంభం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నాయీబ్ర‌హ్మ‌ణ కృత‌జ్ఞ‌త స‌భ ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి  మంత్రులు కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. 
ఆలయ పాలక మండలిలో స్థానం కల్పించడంపై నాయీబ్రహ్మణుల హర్షం వ్య‌క్తం చేస్తూ..సీఎం వైయస్‌ జగన్‌కు నాయీ  బ్రహ్మణులు కృతజ్ఞతలు తెలిపారు.
 

Back to Top