గౌతమ్‌రెడ్డి మ‌ర‌ణం తీర‌ని లోటు

అగ్రి మిష‌న్ వైస్ చైర్మ‌న్ ఎంవీఎస్ నాగిరెడ్డి ట్వీట్‌
 

విజ‌య‌వాడ‌:  రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి  మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి తీర‌ని లోటు అని వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు, అగ్రి మిష‌న్ వైస్ చైర్మ‌న్ ఎంవీఎస్ నాగిరెడ్డి ట్వీట్ చేశారు.  గౌత‌మ్‌రెడ్డి మృతి ప‌ట్ల ఆయ‌న దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర బాధాకరం అన్నారు.  

Back to Top