వైయ‌స్‌ జగన్‌ను కలిసిన ముస్లిం మత పెద్దలు

 హైదరాబాద్‌ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని గురువారం ఉదయం ముస్లిం మత పెద్దలు కలిశారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు బయలు దేరుతుండగా.. లోటస్‌పాండ్‌లోని వైయ‌స్ జగన్‌ నివాసంలో ముస్లిం మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలిశారు. వైయ‌స్‌ జగన్‌కు ఆత్మీయంగా స్వీట్లు తినిపించారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించిన వైయ‌స్‌ జగన్‌.. వారితో కలిసి ప్రార్థనలు చేశారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top