ముగిసిన ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం

అమరావతి: ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సుదీర్ఘంగా వివరించారు.వివిధ పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.అనేక కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. రైతులు, మహిళలు, అవ్వాతాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మిక ప్రయోజనాలే ఎజెండాగా సీఎం కేబినెట్‌ సమావేశం నిర్వహించారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్చ జరిగింది 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top