ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ కుట్ర 

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్ర‌హం

విశాఖ‌:  గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుట్రపూరితంగా గెలవాలని టీడీపీ చూస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతలను ప్రలోభపెడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈరోజు విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు అతిథి గృహంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్  లు తో  ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ నేత  వైవీ సుబ్బారెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. 

Back to Top